అల్లు అర్జున్ భార్య స్నేహలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

by Kavitha |   ( Updated:2024-02-12 06:23:53.0  )
అల్లు అర్జున్ భార్య స్నేహలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
X

దిశ, సినిమా: ఇటు మూవీస్ పరంగా.. అటు ఫ్యామిలీ పరంగా హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. బన్నీ కి ఈక్వల్ గా తన కూతురు అర్హ, అతని భార్య స్నేహ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారే. అయితే స్నేహారెడ్డి.. ప్రస్తుతం మోడలింగ్ చేస్తూ.. ఇన్ స్టాలో ఫోటోలతో హడావిడి చేస్తు ఉంటుంది. బన్నీ ఇంట్లో ఎలా ఉంటారు.. పిల్లలతో ఎలా ఆడుకుంటాడు..ముఖ్యంగా పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో. ఇలా అని విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ రకరకాల వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా బయట తను ఎక్కువగా మాట్లాడకపోయిన తన అందం అభినయంతో ఆకట్టుకుంటునే ఉంటుంది. కాగా అల్లు స్నేహారెడ్డిలో మోడలింగ్ తో పాటుగా మరో టాలెంట్ కూడా ఉందట. అదేంటి అంటే ఆమె మంచి సింగర్ అని తెలుస్తోంది. స్నేహ బేసిక్ మ్యూజిక్ కూడా నేర్చుకుందట. ఫ్యామిలీ ఫంక్షన్ లో, పార్టీ లో పాటలు బాగా పాడతుందట. ఇక ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో. బన్నీ సినిమాలో కూడా పాటలు పాడతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story