- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మనం సినిమా చేతులారా మిస్ చేసుకొన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ మూడు తరాల హీరోలు నటించిన చిత్రం ‘మనం’. ఈ సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించగా అఖిల్, అమల గెస్ట్ పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రియ శరణ్ నటించగా.. చైతూకు జోడిగా సమంత నటించింది. కాగా ఇందులో శ్రియ స్థానంలో టాలీవుడ్ హీరోయిన్ అనుష్కను సెలెక్ట్ చేశారట. కానీ స్వీటి ఈ మూవీలో నటించడానికి నో చెప్పిందట. ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత.. హీరో, హీరోయిన్‌గా ఉండడం వల్ల అనుష్క నో చెప్పిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Next Story