- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిష్టి తగలకుండా ఉండటానికి ఉపాసన ఏం చేస్తుందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజ సేవకురిలిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక పెళ్లైన 10 సంవత్సరాలకు ఈ జంట పేరేంట్స్ కాబోతున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఇటీవల ఉపారసన దుబాయ్‌లో ఘనంగా శ్రీమంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నఉపాసన ఆసక్తికర విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. యాంకర్ మీరు దిష్టితగలకుండా ఏం చేస్తారు అని ప్రశించగా, దానికి ఉపాసన సమాధానం ఇస్తూ.. సెలబ్రిటీలు అనగానే ప్రతీ ఒక్కరి దృష్టి ఉంటుంది. ఈ కారణంతోనే ఉపాసన తన మీద చెడు దృష్టి పడకూడదు అనే ఉద్దేశంతో ఒక బ్రేస్లెట్ ని ధరిస్తుందట.
Evil Eye Bracelet.. ఈ బ్రేస్లెట్ అమ్మాయిల పై పడే చెడు దృష్టి అలాగే దిష్టిని పోగొడుతుందట.అంతే కాకుండా అది న ఫేవరెట్ యాక్సెసరీ అని, ఎక్కడికి వెళ్లినా దాన్ని పెట్టుకుంటాను, నేనే కాదు, ప్రతీ ఒక్క అమ్మాయి ఆ బ్రెస్లెట్ ధరించాలని చెబుతుంది.
Read more:
ఇకపై జీన్స్, టీషర్ట్ ధరించి ఆఫీసుకు రావొద్దంటున్న ప్రభుత్వం! ఎక్కడో తెలుసా..?