- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకుల తర్వాత Samantha తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ సమంత, నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వీరు మొదటి సినిమాలోనే మనసు పారేసుకొని, చివరకు పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక కొన్నిరోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు మూడు సంవత్సారాల తర్వాత విడాకులు తీసుకుటున్నాం.. అని తెలపడంతో తమ అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మేము మా వైవాహిక బంధానికి ముంగిపు చెప్తున్నాం అంటూ ప్రకటించడంతో చిత్రపరిశ్రమనే కాకుండా, అభిమానులు చాలా మంది షాక్ అయ్యారు. అయితే వీళ్ళ పెళ్లి సమయంలో సమంత ధరించిన నగలు, చీరలు చాలా ఫేమస్ గా మారాయి. ఇవన్నీ దగ్గుబాటి కుటుంబానికి చెందినవి అని వార్తలు వచ్చాయి.
అయితే ఆ నగలన్నీ దగ్గుపాటి ఫ్యామిలీనే ఇచ్చిందంట. ఇక వీరు విడాకుల తర్వాత సమంత ఆ నగలన్నింటినీ దగ్గుపాటి ఫ్యామిలీకి ఇచ్చేసిందంట. అంతే కాకుండా దగ్గుపాటి లక్ష్మీ వాళ్ల అమ్మ (నాగచైతన్య అమ్మమ్మ).. సమంతకు తాలి బొట్టు ప్రేమగా ఇచ్చారంట. దాన్ని చాలా ఇష్టంగా తీసుకున్న సామ్ విడిపోయాక, ఆ తాళిని వాళ్ల అమ్మగారికి ఇచ్చేసి, సమంత అమ్మవారు పెట్టిన తాళి బొట్టు మాత్రం తన వద్దే ఉంచుకుందని టాక్.
ఇవి కూడా చదవండి : 'క్యాష్'లో మళ్లీ 'జాతిరత్నాలు' డైరెక్టర్.. హీరోతో కలిసి సుమకు దిమ్మతిరిగే కౌంటర్లు..