- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shruti Haasan తో గోపి చంద్ ఎఫైర్ గురించి ఏం చెప్పాడో తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్ : శృతి హాసన్ , గోపి చంద్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా వీరి కాంబోలో " వీరసింహారెడ్డి " సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేదిక పై గోపి చంద్, శృతి హాసన్ కు ఐ లవ్ యూ తెలిపారు చెప్పాడు. ఇలా చెప్పగానే అందరు షాక్ అయ్యారు. దాంతో వీళ్లద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని రూమర్స్ వస్తున్నాయి.
రూమర్స్ పై స్పందించిన గోపి చంద్ "శృతి చాలా మంచి అమ్మాయి.మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నట్టు ఏమి లేదు.. అన్నా చెల్లెల బంధం తప్ప. శృతి నన్ను అన్నయ్య అని పిలుస్తుంటుంది.నా భార్యకు కూడా తనంటే చాలా ఇష్టం. నా కొడుకుకు హైద్రాబాద్ వచ్చిన ప్రతి సారి చాక్లెట్స్ తెస్తుంటుంది. ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన , వాళ్ల మధ్య ఎదో నడుస్తున్నట్టు కాదు..నా మీద వస్తున్న ట్రోల్స్ చూసి బాగా నవ్వుకున్నానని చెప్పుకొచ్చాడు.
Also Read...
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Veeramallu టీజర్ అప్డేట్