- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక అల్లుఅర్జున్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. స్నేహ రెడ్డిని వివాహం చేసుకొని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అంతే కాకుండా.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తూ అప్పుడప్పుడు వెకేషన్‌లకు చెక్కేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ మేటర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. భార్య స్నేహను అల్లు అర్జున్ ముద్దుగా ఏమని పిలుస్తారు అనే డౌట్ వచ్చింది ఫ్యాన్స్‌కు. దీంతో సెర్చ్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు తన భార్యను అల్లు అర్జున్ ప్రేమగా క్యూటీ అని పిలుస్తాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంటే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.