ఉపాసన ధరించిన పింక్ షర్ట్ వెనుక రహస్యం ఏంటో తెలుసా ?

by Prasanna |   ( Updated:2023-06-24 03:41:47.0  )
ఉపాసన ధరించిన పింక్ షర్ట్ వెనుక రహస్యం ఏంటో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకి తెలిసిందే. అయితే డెలివరీకి వెళ్లే ముందు ఉపాసన పింక్ టి షర్ట్ ధరించింది. అయితే ఈ టి షర్ట్ వెనుక ఉన్న రహస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తనకు కూతురు పుడుతుందని ముందుగానే ఈ టి షర్ట్ ద్వారా ఇండికేషన్ ఇచ్చారట. అంతే కాకుండా ఉపాసన బేబీ షవర్ వేడుకలలో కూడా అమ్మాయికి సింబల్ గా పింక్ కలర్ ఫ్రాక్ ధరించి బేబీ షవర్ వేడుకలను జరుపుకున్నారు. ఇలా పింక్ కలర్ టీ షర్ట్ వేసుకొని పాపకు జన్మనీవ్వబోతున్నట్టు ముందే చెప్పకనే చెప్పేసారు.

For more Cinema news

Advertisement

Next Story