- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల కట్టుకున్న చీర ధర అన్ని లక్షలా?
X
దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ కలర్ చిల్లుల చీర కట్టుకుని ఈవెంట్‌కు హాజరైన ఈ బ్యూటీని చూసి కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు. పలువురిని అట్రాక్ట్ చేసిన ఈ చీర ధరెంత అంటూ నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ బాటిల్ గ్రీన్ డిజైనర్ చీర అక్షరాలా 1.59 లక్షల రూపాయలని తెలువడంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక ఈ చిత్రం జనవరి 12 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సూపర్ స్టార్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించగా.. రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లి పాత్రలో నటిస్తుంది. మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.
Advertisement
Next Story