Ram Charan : ఎవరికి రాకూడని కష్టాలు రామ్ చరణ్‌కు వచ్చి పడ్డాయట.. అవేంటో తెలుసా ?

by Prasanna |   ( Updated:2023-02-10 05:55:35.0  )
Ram Charan : ఎవరికి రాకూడని కష్టాలు రామ్ చరణ్‌కు వచ్చి పడ్డాయట.. అవేంటో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : దర్శకులు ఒక సినిమా తీయడానికి ఎన్నో నెలల కష్టం ఉంటుంది.. వాళ్లు ఎంత కష్ట పడతారంటే .. మన ఊహకు కూడా అందదు. ఇక రాజమౌళి సినిమా అయితే ఏళ్ల శ్రమ ఉంటుంది. ఇంత కష్ట పడి సినిమా తీస్తుంటే వీళ్లకు లీకులు బాధలు తప్పడం లేదట. మళ్లీ కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే విడుదలకు ముందే సినీమా లీకు అయితే ప్రొడ్యూసర్‌కు నష్టమే కదా.. !

పది వేల రూపాయాల ఫోన్‌తో.. వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి సొమ్ములు చేసుకుంటున్నారు. ఆ డబ్బులతో మీరు ఒక ఎంజాయ్ చేస్తారు.. కానీ సినిమా నిర్మాతకు కోట్ల నష్టం అవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ RC 15 సినిమాకు లీకులు .. చిక్కులు మాత్రం పోవడం లేదట. ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమా నుంచి ఫోటోలు , వీడియోలు లీకు అయ్యాయి. ఈ సమస్యతో విసిగి పోయిన దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి : షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

Next Story

Most Viewed