- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రికి ఇచ్చిన మాట కోసం, బాలయ్య ఎంత పని చేస్తున్నాడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అంటే ఎంతో మందికి చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. అలాగే మాట మీద నిలబడే వ్యక్తి బాలయ్య అంటారు. ఇక బాలకృష్ణకు తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన చెప్పిన ప్రతి పనిని నిష్టగా చేసేవాడంట బాలయ్య. అయితే తన తండ్రికి ఇచ్చిన మాటకోసం బాలయ్య చేసిన పని చూసి,నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణ గ్రేట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ సీనియర్ ఎన్టీఆర్ కోసం బాలకృష్ణ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణ చాలా మంది హీరోయిన్స్‌తో షేర్ చేసుకున్నాడు. కానీ నటి శ్రీదేవీతో మాత్రం నటించలేదు. దానికి ఓ బలమైన కారణం ఉన్నదంట. అదేమిటంటే, శ్రీదేవి ఎన్టీఆర్‌తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. ఆమెను ఎన్టీఆర్ తన సొంత మనిషిలా చూసుకునేవాడంట. ఇక అలాంటి శ్రీదేవి సరసన, బాలయ్య కూడా ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడంట. కానీ, ఎన్టీఆర్‌కు ఈ విషయం తెలియడంతో బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చాడంట. శ్రీదేవి ఇప్పటికి నాతో చాలా సినిమాలు చేసింది. ఆమె నీకు తల్లిలాంటిది. ఆమెతో నువ్వు ఒక్క సినిమా కూడా తీయకు అంటూ చెప్పుకొచ్చాడంట. ఆ కారణంగా బాలకృష్ణ శ్రీదేవితో కలిసి నటించలేదని టాక్.
ఇవి కూడా చదవండి : బాబాయ్‌ని చూసి లేచి నిల్చున్న Jr.NTR.. పట్టించుకోకుండా వెళ్లిన బాలయ్య! (వీడియో)