- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamannaah Bhatia : తమన్న ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్న ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 17 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి వెండితెరపై ఈ మిల్కీ బ్యూటీ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం సినిమాలే కాకుండా ఓటీటీలోను రాణిస్తోంది. ప్రస్తుతం తమన్న చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దీంతో తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. తమన్న ఒక్కో సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇక స్పెషల్ సాంగ్ కోసం రూ.50 లక్షల నుంచి ఒక కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. వీటిని బట్టి ఏడాదికి ఆమె రూ.12 కోట్ల పైచిలుకు సంపాదిస్తుందంట. అంతేకాదు తమన్న ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుక్కుందట. దాని ఖరీదు రూ.16 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అలాగే సొంతంగా ఓ బంగారు నగల షాప్ నిర్వహించి సక్సెస్ అయింది. ఇలా మొత్తం చూసుకుంటే ఇప్పటివరకు తమన్న మొత్తం ఆస్తుల విలువ రూ.120 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
- Tags
- Tamannaah Bhatia