- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో అవ్వడం కోసం రామ్ చరణ్ ఎన్ని సర్జరీలు చేసుకున్నాడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : మగధీర తర్వాత అంత కంటె రామ్ చరణ్‌కు ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమా తర్వాత చెర్రీ పాన్ ఇండియా హీరోగా మారడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయన పేరు వినబడుతుంది. ఇక ఈరోజు రామ్ చరణ్ తన 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో రామ్ చరణ్‌కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆయన అందానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? ఇప్పుడు రామ్ చరణ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. కానీ ఇండస్ట్రీకి రాకముందు ఆయన కాస్త అమ్మాయిలానే కనిపించేవాడంట. అంతే కాకుండా,తన బాడీ,ఫేస్ కట్ అవుట్ వల్ల చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడు. అంతే కాదు అప్పట్లో ఆయనను చాలామంది చిరంజీవి కొడుకు అయితే ఎలాగున్నా హీరో అయిపోతారా అని హేళన చేసేవారు.అలాంటి పరిస్థితి నుంచి రామ్ చరణ్ ఇంత అందంగా మారడానికి, మొహంలో ఉండే దవడలకు, గడ్డానికి ముంబైలో సర్జరీ చేయించుకున్నాడట.ప్రస్తుతం రామ్ చరణ్ ఎంత స్టైలిష్‌గా, హ్యాండ్సమ్ గా ఉన్నాడో తెలిసిందే.
Also Read...