నా బాడీ పార్ట్స్ గురించి మాట్లాడొద్దు.. ప్రగతి వార్నింగ్

by samatah |   ( Updated:2023-05-04 14:51:23.0  )
నా బాడీ పార్ట్స్ గురించి మాట్లాడొద్దు.. ప్రగతి వార్నింగ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు కూడా పంచుకుంటుంది. అయితే తాజాగా తన కూతురితో కలిసి డాన్స్ చేసిన వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు.. తన బాడీ పార్ట్స్ గురించి రకరకాలుగా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రగతి ‘మీరు ఆడవాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే.. ఇంట్లో అమ్మపై, అమ్మమ్మలపై ఎలాంటి కామెంట్ చేస్తారో అర్థమవుతుంది. నా పర్సనల్ లైఫ్ జోలికి రాకుండా ఉంటే మంచిది’ అంటూ ఫైర్ అయింది.

ఇవి కూడా చదవండి:

ఇలియానా బేబీ బంప్ వీడియో వైరల్.. లైఫ్‌లో ఆలస్యమైందంటూ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed