- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాలను అసలే దాచుకోలేకపోతున్న బోల్డ్ బ్యూటీ.. లో దుస్తుల ప్రదర్శనకు ఆ అవార్డు ఇస్తామంటున్న కుర్రాళ్లు
దిశ, సినిమా : హాట్ బ్యూటీ దిశా పటాని మరోసారి సెమీ న్యూడ్ షోతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసింది. నిరంతరం సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ భారీ పాపులారిటీ పొందిన నటి సినిమాల కన్నా స్కిన్ షోతోనే ఫేమస్ అవుతోంది. అథ్లెటిక్ ఫిజిక్‌తో పర్ఫెక్ట్ షేప్ మైయింటెన్ చేస్తున్న హాటీ.. తన అందాలను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. గత కొంతకాలంగా @calvinklein అనే లో దుస్తుల బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తుండగా విభిన్న ఫొటో షూట్లతో మతి పోగొడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా వేసుకున్న బట్టలిప్పేస్తూ బ్రా, అండర్ వేర్‌లను హైలెట్ చేస్తూ బోల్డ్ యాంగిల్స్‌లో స్టిల్స్ ఇచ్చిన ఫొటోలని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. ‘‘కల్విన్ క్లైన్’ బ్రాండ్ కోసం చాలా కష్టపడుతున్న దిశా.. ఏ దిశలోనూ తన అందాలను దాచుకోలేకపోతుంది. హాట్ ఫొటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా ఆ బేబీకి డైరెక్ట్ ఇచ్చేయొచ్చు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.