- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది ఓ ఐటమ్ గర్ల్.. జాన్వీ పరువు తీసిన డైరెక్టర్!
దిశ, సినిమా : దివికేగిన దేవకన్య అతిలోక సుందరి నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మత్తెక్కించే కళ్లతో, కుర్రకారు మనుసును ఇట్టే దోచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక జాన్వీ సినిమాలు అంతగా ఆడక పోయినా,ఎక్స్‌పోజింగ్ ఫొటోస్ షూట్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో ఏ ఫొటో షేర్ చేసిన ఒకేసారి మిలియన్స్‌కొద్ది లైక్స్ వస్తుంటాయి.
అయితే తాజాగా జాన్వీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ డైరెక్టర్ జాన్వీపై గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయంలోకి వెళ్లితే.. జాన్వికపూర్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడానికి, బోనికపూర్ ఓ తెలుగు డైరెక్టర్ వద్దు వెళ్లి మూవీలో అవకాశం ఇవ్వమని అడిగాడంట. దీంతో జాన్వీ ఫొటో చూసిన దర్శకడు ఈమె హీరోయిన్ కాదు, ఓ ఐటమ్ గర్ల్ అవుద్దీ అంటూ చెప్పడంతో,ఒక్కసారిగా షాకైన బోనీ కపూర్, డైరెక్టర్‌పై మండిపడి అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడంట. ఇక ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.
అచ్చం శ్రీదేవిని లుక్స్‌తో కనిపించే ఈ నటి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోనీ కపూర్ జాన్వీ, శ్రీదేవికి ప్రతిరూపం, తను తన తల్లికి ఈక్వల్‌గా నటిస్తుందంటూ పరోక్షంగా ఆ డైరెక్టర్‌పై మండిపడినట్లు ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.