- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లతో నాకు అక్రమ సంబంధం ఉంది.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు- బ్రేకప్‌లు, పెళ్లిళ్లు-డివోర్స్ కామన్. నటీనటీమణులు కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉండటం.. బోర్ కొట్టగానే విడిపోవడం సాధారణం అయిపోయింది అంటూ నెట్టింట జనాలు కామెంట్లు చేస్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘‘మాజీ ప్రపంచ సుందరి, స్టార్ నటి సుస్మితా సేన్ అండ్ అమీషా పటేల్‌తో నాకు సంబంధం ఉంది. నా చిన్ననాటి ఫ్రెండ్ అదితి భట్‌ను వివాహం చేసుకున్నాను. అయినప్పటికీ వారితో కొన్నాళ్లపాటు రిలేషన్ కొనసాగించాను. లైఫ్‌లో చాలా తప్పులు చేశాను. కానీ ఆ తప్పు చేశాను కదా అంటూ ఏ రోజు బాధపడను. చేసిన ప్రతి తప్పు నుంచి ఏదోటి నేర్చుకుంటాను. సుస్మితా సేన్‌తో ఎఫైర్ కారణంగా నా వైవాహిక జీవితంలో పలు సమస్యలు వచ్చాయి. ఆ తప్పులన్నింటికి నేను బాధ్యుడిని. అమీషా-సుస్మితా ఇద్దరు మంచివాళ్లే. నా భార్య కూడా చాలా మంచిది. వీళ్లే కాదు నా జీవితంలో చాలా మంది మహిళలు వచ్చి.. వెళ్లారు’’. అంటూ దర్శకుడు విక్రమ్ భట్ చెప్పుకొచ్చాడు.