- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi: బైడన్‌ను కలిసిన ప్రతీ సారి ఆనందంగా ఉంటుంది
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(Biden)ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కలిశారు. సోమవారం బ్రెజిల్(Brazil) రాజధాని రియోడి జనిరోలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో బైడెన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారు కలిసిన ఫొటోను మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. బైడెన్‌ను కలిసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుందని తెలిపారు. వారిద్దరూ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. కాగా, మోడీ నవంబర్ 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరి 20 ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
Advertisement
Next Story