- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Apply Now: 457 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజులే గడువు
దిశ, వెబ్‌డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్‌ను అక్టోబర్ నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే(Railway), టెలికాం(Telecom), డిఫెన్స్ సర్వీస్(Defence Service) తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న 457 ఇంజినీరింగ్(Engineering) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 18వ తేదీన ప్రారంభమైంది. కాగా ఈ పరీక్ష దరఖాస్తుకు గడువు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది. బీఈ/ బీటెక్ పూర్తయిన 21 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.