- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు: Dil Raju క్లారిటీ!
దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇటీవల తమిళ హీరో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్ దిల్‌రాజును ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు రాజు వ్యాఖ్యలతో కోలీవుడ్ అట్టుడికిపోతోంది. నెట్టింట విజయ్, అజిత్ ఫ్యాన్స్ దారుణంగా మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఇదే కామెంట్ తెలుగు హీరోలపై చేసివుంటే ఈ పాటికి శవాలు లేచేవని టాలీవుడ్‌లో కొంతమంది చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన నిర్మాత.. 'నేను మాట్లాడిన ఒక్క పాయింట్ మాత్రమే కట్ చేసి చూపించారు. మొత్తం 40 నిమిషాలు మాట్లాడిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని హైలైట్ చేయడం పద్ధతికాదు. ఇందులో ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. ఎవరినీ పొగడలేదు. ఆ వీడియో మొత్తం చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది' అంటూ క్లారిటీ ఇచ్చాడు.
'బలగం' మా ప్రొడక్షన్ బ్యానర్‌కు గొప్ప పేరు తీసుకొస్తుంది.. దిల్ రాజు