- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌కు షార్ట్‌లిస్ట్‌కు మధ్య తేడా..?
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ 2023 కోసం 'RRR', 'కాంతారా', 'ది కాశ్మీర్ ఫైల్స్' తో సహా 300కి పైగా భారతీయ చిత్రాలు రిమైండర్ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ సినిమారు కేవలం 2023 ఆస్కార్‌లో వివిధ విభాగాలలో పోటీ పడేందుకు అర్హత మాత్రమే పొందుతాయి. ఈ రిమైండర్ లిస్ట్ నామినేషన్‌కు హామి ఇవ్వదు. కేవలం షార్ట్‌లిస్ట్ అయినా సినిమాలు మాత్రమే అవార్డు అందుకొవడానికి ఓటింగ్ రౌండ్‌కు వెళతాయి. అలాగే రిమైండర్ లిస్ట్‌లో ఉన్న సినిమాలు తదుపరి నామినేషన్ల కోసం, తరుపరి ఓటింగ్ రౌండ్‌లకు వెళ్లేందుకు రేడిగా ఉంటాయి. ప్రస్తుతం ఆస్కార్ నామినీలు తుది అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
Advertisement
Next Story