Raj Tarun: వివాదాల వల్ల రాజ్ తరుణ్ సినిమా మార్కెట్ పెరిగిందా.. తగ్గిందా?.. భలే ఉన్నాడే మూవీ రిజల్ట్ ఇదే!

by Prasanna |   ( Updated:2024-09-18 11:35:46.0  )
Raj Tarun: వివాదాల వల్ల రాజ్ తరుణ్ సినిమా మార్కెట్ పెరిగిందా.. తగ్గిందా?.. భలే ఉన్నాడే మూవీ రిజల్ట్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : లావణ్య వివాదం వలన రాజ్ తరుణ్ వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినా కూడా సినిమాలు తీయడం ఆపలేదు. సినిమా హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా రీసెంట్ గా భలే ఉన్నాడే మూవీతో మన ముందుకొచ్చాడు.

ఈ సినిమాతో రాజ్ తరుణ్ మార్కెట్ అందరూ పెరుగుతుందనే అనుకున్నారు.. కానీ పెరగలేదు .. అలా యావరేజ్ గానే ఉంది. డైరెక్టర్ మారుతి టీం నుంచి మూవీ కావడంతో దీనిపై కొంతమంది ప్రేక్షకులు దృష్టి పడింది. ఈ మూవీ టీజర్, ట్రైలర్స్..లో మారుతి మార్క్ కనిపించింది. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 0.26 CR

సీడెడ్ - 0.07 CR

ఉత్తరాంధ్ర - 0.11 CR

ఈస్ట్+వెస్ట్ - 0.06 CR

కృష్ణా+గుంటూరు - 0.09 CR

నెల్లూరు - 0.05 CR

ఏపి+తెలంగాణ - 0.64 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ - 0.10 CR

వరల్డ్ వైడ్(టోటల్) - 0.74 CR

'వివాదాల వల్ల రాజ్ తరుణ్ సినిమా మార్కెట్ పెరిగిందా.. తగ్గిందా?.. భలే ఉన్నాడే మూవీ రిజల్ట్ ఇదేభలే ఉన్నాడు’ మూవీకి రూ.1.53 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.0.74 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది.

Advertisement

Next Story