- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత ఆత్మహత్యాయత్నం చేసుకుందా.. ఆ ట్వీట్ తో బయటపడ్డ సీక్రెట్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడి కొన్ని రోజులు ఇంట్లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఆ వ్యాధి కాస్త తగ్గడంతో మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇటీవల సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు సెలబ్రిటీలపై ట్వీట్లు చేస్తూ దుమారం రేపుతుంటాడు. తాజాగా, సామ్ డిప్రెషన్‌లో ఉండి ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేసిందని ఓ ట్వీట్ చేసి అందరిని షాక్ కి గురి చేశాడు. ‘‘సమంత ఆమె సిబ్బంది నుంచి వచ్చిన అంతర్గత సమాచారం ప్రకారం, ఆమె చాలాసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె చాలా డిప్రెషన్‌లో ఉంది. ఆమెకు ఆరోగ్యం బాగోలేదు’’ అంటూ సామ్ ఫొటోను కూడా షేర్ చేశాడు. అది చూసిన ఫ్యాన్స్ ఫైర్ అవుతూ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Anasuya :వైట్ బికినీలో రెచ్చిపోతున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫొటోస్
Depressed Soul #SamanthaRuthPrabhu. As per insiders from her crew, She tried to do suicide many times & she is in very depression now a days. She is not feeling well. pic.twitter.com/Q1mYoLLdIa
— Umair Sandhu (@UmairSandu) June 3, 2023