- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ హాట్ బ్యూటీపై మనసు పారేసుకున్న ఆర్జీవీ.. కానీ హీరో ఎంట్రీతో..
దిశ, సినిమా : వివాదాల దర్శకుడు ఆర్జీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన వివాదాలు సృష్టించడంలోనే కాదు వాటికి వివరణ ఇవ్వడంలో కూడా ఈయనకు మించిన తోపులేరు అన్నది వాస్తవం. ఇక ఈయన శివ సినిమాతో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ప్రస్తుతం బోల్డ్ సినిమాలు తీయడం, వివాదాస్పద సినిమాలు తీయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఈయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. కాగా, తాజాగా ఆర్జీవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఆర్జీవీ ఓ హాట్ బ్యూటీపైన మనసు పారేసుకున్నాడంట. హీరోయిన్ అంత్రమాలితో పీకల్లోతు లవ్‌లో ఉన్నాడంట ఆర్జీవీ. అయితే నాగార్జున మూవీ టైంలోనే రామ్ గోపాల్ వర్మ గురించి పూర్తిగా అర్థమైపోయిన హీరో సుమంత్ దర్శకుడికి చుక్కలు చూపించాడంట. ఆర్జీవీ, సుమంత్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో కావాలనే అంత్రమాలిని సెలక్ట్ చేసుకున్నాడంట. ఒక్కో షాట్‌కు 10 నుంచి 15 టేక్స్ తీసుకుంటూ, సుమంత్ చుక్కలు చూపెట్టాడంట, ఇక ముందు తన ప్రియురాలు ఉండటంతో కోపాన్ని కూడా ఆపుకొని, ఆర్జీవీ ఓపికగా తనకు ఎక్స్ ప్రెషన్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.