- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ పెళ్లికి ముందే విడాకులపై అగ్రిమెంట్ తీసుకున్నారా?
దిశ, వెబ్‌డెస్క్ : చిత్రపరిశ్రమలో ప్రేమ పెళ్లీలు, విడాకులు చాలా కామన్. ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుంటారు. చిన్న చిన్న బేధాభిప్రాబయాలకే వారు విడిపోతుంటారు. ఇక ఇటీవల సమంత, నాగచైత్యన్య, ధనుష్ ,ఐశ్వర్య వీరు విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో సంబరాలు నెలకొననున్నాయి. మెగా హీరో, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.వరుణ్, లావణ్యలు పెళ్లికి ముందే విడాకులపై అగ్రిమెంట్ తీసుకున్నారంట.చాలా మంది సెలబ్రిటీలు పెళ్లయ్యాక కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకుల బాట పడుతున్నారు.
అయితే ఈ విషయంలో తమ మధ్య గొడవలు రాకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారట. అదేంటంటే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ మధ్య గొడవలు వస్తే ఒకవేళ విడిపోవాలి అని అనుకున్న టైంలో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా న్యాయబద్ధంగా విడాకుల వరకు వెళ్లాలని, అలాగే విడాకుల తర్వాత ఎవరి ఆస్తులపై వారికే హక్కు ఉంటుందని, కలిసి ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తులు పైనే వారికిద్దరికి హక్కు ఉటుందని. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కాని. నెట్టింట్లో ఇది తెగ చెక్కర్లు కొడుతుంది.
Also Read...
వరుణ్ తేజ్‌తో మొదటి ముద్దు ఎంత కష్టమో.. షాకింగ్ సీక్రేట్ రివీల్ చేసిన లావణ్య త్రిపాఠీ?
"ఆదిపురుష్" ఓటిటీ డేట్ పై క్లారిటీ
మెగా ఫ్యామిలీకి విరుద్ధంగా లావణ్య నిర్ణయం.. షాక్‌లో నాగబాబు..!