- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raayan Movie: ‘రాయన్’ తో ధనుష్ హిట్ కొట్టినట్టేనా.. తెలుగులో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే?
దిశ, సినిమా: ధనుష్ డైరెక్టర్ గా, హీరోగా నటించిన కొత్త సినిమా ‘రాయన్’. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 26న థియేటర్లలో సందడీ చేసింది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రలో నటించాడు. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్స్ ప్రేక్షుకులు బాగా ఆకట్టుకున్నాయి. మొదటి రోజు మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వసూలు చేసాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే..
నైజాం - 0.64 CR
సీడెడ్ - 0.12 CR
ఉత్తరాంధ్ర - 0.15 CR
ఈస్ట్+వెస్ట్ - 0.08 CR
కృష్ణా+గుంటూరు - 0.03 CR
నెల్లూరు - 0.08 CR
ఏపి+తెలంగాణ - 0.09 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ - 0.04 CR
వరల్డ్ వైడ్(టోటల్) - 01.23 CR
రాయన్ సినిమాకి తెలుగులో రూ.02.10 కోట్లు బిజినెస్ జరిగింది. ఫస్ట్ డే రూ.01.23 కోట్ల షేర్ ని రాబట్టింది. కాబట్టి, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.37 కోట్ల షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది.