- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలయ్య తన సినిమాలో పట్టుబట్టి మరి ఆ హీరోయిన్ తీసుకున్నాడా?
దిశ, సినిమా : బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన సినిమాల్లో డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ గురించి మనం స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పని లేదు.బాలయ్య సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్స్ వద్ద ఆ సందడే వేరే ఉంటుంది.
ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమా వస్తుంటే ఫ్యాన్స్‌కు పండుగే.ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి అఖండ 2తో వీరు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా, అఖండ సినిమాలోని అందరు నటులు సీక్వెల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ముంఖ్యంగా బాలకృష్ణ, నటి ప్రగ్యా జైశ్వాల్‌ను మాత్రం ఏరి కోరి ఈ సినిమాలో ఉండాల్సిందేనంటూ పట్టుబట్టాడంట. మొదట డైరెక్టర్ హీరోయిన్‌ను మార్చుదామని ఆలోచన చేయగా వద్దు అని బాలకృష్ణ ప్రగ్యాకే అవకాశం ఇచ్చినట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈన్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.