- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య కోసం రూ.100 కోట్ల ఇల్లు సిద్ధం చేసిన Dhanush
దిశ,సినిమా: రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య-ధనుష్ ఇటీవల వార్తల్లో ఎక్కువ నిలుస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సతీమణి ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చాడు ధనుష్. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే విడాకుల విషయంలో తొందరపడిన ఇద్దరు.. మరోసారి ఆలోచించి పిల్లల కోసం కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. విడాకులు రద్దు చేసుకుని.. భార్యాభర్తలుగా కొనసాగేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ధనుష్ ఆల్రెడీ ఐశ్వర్య కోసం దాదాపు రూ. 100 కోట్ల విలువైన, విలాసవంతమైన ఇంటిని సిద్ధం చేశాడని, సరికొత్త జీవితం మొదలుపెట్టబోయేది ఇక్కడేనన్న వార్త వైరల్ అవుతోంది. దీంతో రజనీ, ధనుష్ అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు.
ఇవి కూడా చదవండి
1.అక్కడ నన్ను నేను నగ్నంగా చూసుకున్నా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.