- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తరుణ్‌పై రూమర్స్ చూసి తట్టుకోలేకపోయా: రోజా
X
దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తరుణ్.. హీరోగానూ మెప్పించాడు. అయితే కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ‘నువ్వే నువ్వే’ 20 ఏళ్ల ఫంక్షన్‌లో చివరిసారిగా కనిపించాడు. అయితే తాజాగా హీరో తల్లి రోజా రమణి ఓ చానేల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘గతంలో తరుణ్ ప్రేమలో పడ్డాడని కొందరు వార్తలు రాశారు. అవన్నీ అవాస్తవమని వారికి కూడా తెలుసు. ఈ రాతల వల్ల ఎదుటి వాళ్లు బాధపడుతున్న విషయం వారు గ్రహించరు. మొదట్లో వీటి గురించి పట్టించుకోని బాధపడేవాళ్లం. ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. తరుణ్ విషయంలో నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు. అతను పెళ్లి చేసుకుంటే చాలు ’ అని చెప్పింది.
Also Read..
యాంకర్ ప్రదీప్‌కు ప్రపోజ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement
Next Story