- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తాగుబోతు రమేష్.!
X
దిశ, సినిమా: టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్‌లో కనిపించి పెద్దగా పంచ్ డైలాగులు లేకుండా.. కేవలం హావభావాలతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించి, చివరికి క్యారెక్టర్‌లోని తాగుబోతునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అయినా సరే ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఏకంగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న బాలీవుడ్ మూవీలో అవకాశం దక్కింది. కాగా ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story