- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deepika Pilli : నా రూమ్‌కు రా.. దీపిక పిల్లిని డైరెక్ట్ అడిగేసిన హైపర్ ఆది!
X
దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. ప్రస్తుతం వరుస చిత్రాలతో పాటు ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ‘ఢీ’ షో ప్రోమోలో బ్రహ్మానందంను ఇమిటేట్ చేస్తూ అందరిపై కౌంటర్లు వేశాడు ఆది. ముఖ్యంగా దీపిక పిల్లి దారుణంగా పాట పాడగా ‘నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి.. పాడుతున్న రాగం ఏంటి.. తకిట 2 4 తకిటి 3 4 నీ రూమ్‌లో ఉండే నువ్వు.. నా రూమ్ లో ఉండలేవా?’ అంటూ అందరి ముందు నా రూమ్‌కురా అనేశాడు. దీంతో ప్రోమో చాలా వైరల్ అవుతుంది.
Read More : మీకు ముందు, వెనకా ఏమైనా ఉన్నాయా.. నిమ్మకాయలు, ద్రాక్షలు: స్టార్ హీరోయిన్లపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!
Advertisement
Next Story