'ఖుషీ' మూవీ షూటింగ్ పై క్లారిటీ.. డైరెక్టర్ ట్వీట్ వైరల్

by Prasanna |   ( Updated:2023-02-04 11:16:17.0  )
ఖుషీ మూవీ షూటింగ్ పై క్లారిటీ.. డైరెక్టర్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఖుషి'. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధమవ్వాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్య కారణాల పరిస్థితుల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. గత కొన్ని నెలలుగా సామ్ పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇక త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని డైరెక్షన్ శివ ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చారు. అంతా బ్యూటిఫుల్‌గా జరగబోతోందని ట్వీట్ చేశాడు.

READ MORE

కరణ్ జోహార్ డ్రెసింగ్‌పై ఫరా ఖాన్ కామెంట్..

Advertisement

Next Story