డిజైనర్ ప్రీతంతో ఓ ఫ్యాషన్ షోకు హాజరైన శ్రీజ కొణిదెల

by sudharani |   ( Updated:2023-02-22 03:53:15.0  )
డిజైనర్ ప్రీతంతో ఓ ఫ్యాషన్ షోకు హాజరైన శ్రీజ కొణిదెల
X

దిశ, సినిమా: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ శ్రీజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా శ్రీజ 'టీచ్ ఫర్ చేంజ్' ఈవెంట్‌లో పాల్గొంది. ఈ ఫ్యాషన్ షోలో చిన్న ఆభరణాలతో ఆఫ్ షోల్డర్ బ్లాక్ శారీలో చాలా అందంగా కనిపించింది మెగా డాటర్. అయితే ఈ ఫొటోలో శ్రీజతో పాటు ఫ్యాషన్ డిజైనర్ ప్రీతం కూడా భాగమయ్యారు. ఇంతకుముందు ప్రీతం, శ్రీజకు లవ్ యూ అంటూ చేసిన కామెంట్ ఏ రకంగా దుమారం రేపిందో మనకు తెలిసిందే. ఇక మరోసారి వారిద్దరు కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది.




Advertisement

Next Story

Most Viewed