- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగ్న చిత్రాలతో స్టార్ హీరో కూతురి బిజినెస్.. కోట్ల సంపాదన మొదలెట్టేసింది..
దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్స్ డెనిస్ రిచర్డ్స్(51)-చార్లీ షీన్(56) ముద్దుల కూతురు సామీ షీన్(18) అందాల విందు చేసేందుకు రెడీ అయిపోయింది. 'ఓన్లీ ఫ్యాన్స్' యాప్‌లో బ్యూటీ ఎగ్జిబిషన్ చేయబోతోంది. తండ్రి తన నిర్ణయాన్ని తప్పుపట్టినా సరే.. మాస్ అండ్ హాట్ మెసేజ్ ఎలా పంపించాలో, ఓన్లీ ఫ్యాన్స్ పిక్స్ ఎలా సెండ్ చేయాలో హెల్ప్ చేయాలని ట్విట్టర్ వేదికగా కోరింది.
బుధవారం కొత్త పోస్ట్‌తో వస్తున్నానని ప్రకటించిన ఆమె.. వారానికి మూడు సార్లు న్యూ కంటెంట్‌తో మురిపిస్తానని ప్రామిస్ చేసింది. ఇప్పటికీ సభ్యత్వం తీసుకోకపోతే వెంటనే పొందాలని లేదంటే తన హాట్ కంటెంట్ మిస్ అయ్యే చాన్స్ ఉందని చెప్పింది. అయితే నగ్న చిత్రాల ద్వారా ఆదాయం పొందే కన్నా సృజనాత్మకతను వినియోగించి పాపులర్ కావాలని, తన ఇంటిగ్రిటీని కోల్పోకూడదని తండ్రి కోరగా.. తల్లి రిచర్డ్స్ మాత్రం ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తోంది. కాగా 2002లో పెళ్లి చేసుకున్న డెనిస్, చార్లీ 2006లో విడిపోయారు.