చలపతి రావు చివరి సినిమా ఇదే!

by samatah |   ( Updated:2022-12-25 03:53:54.0  )
చలపతి రావు చివరి సినిమా ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటుడు కైకాల సత్యనారాయణ మరణం మరవక ముందే మరో టాలీవుడ్ దిగ్గజ నటుడు చలపతి రావు గుండె పోటుతో కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసింది.

1966లో గూఢచారి 116 చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన 1200లకు పైగా సినిమాలో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా చలపతి రావు విలన్‌గా కూడా కొన్ని సినిమాలలో నటించాడు. ఇక ఈయన చివరగా నాగార్జున మూవీ బంగార్రాజులో కనిపించారు.

Also Read..

చలపతిరావు సినిమాల్లోకి రావడానికి కారణమిదే!

Advertisement

Next Story