- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ ఆసుపత్రిలో చేరిన Samantha.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని ఓ మీడియా చానల్‌లో వస్తోన్న వార్తలపై సామ్ మేనేజర్ స్పందించారు. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో సామ్ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. న్యూస్ చానళ్లలో వచ్చే వదంతులను నమ్మొద్దని అభిమానులకు సమంత మేనేజర్ సూచించారు. కాగా, 'యశోద' సినిమా విడుదలకు ముందు తన అనారోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ''నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. 'మయోసిటిస్' అనే ఆటో ఇమ్యూనిటీ చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు.'' అని వివరించింది.
Advertisement
- Tags
- samantha
Next Story