- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: నగలు దొంగతనం చేస్తూ.. ఇంట్లో వాళ్లకి దొరికిపోయిన రాహుల్
దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
స్వప్న బంగారు నగలన్నీ వేసుకుని రెడీ అవుతూ ఉంటుంది. వాటిని చూసిన వెంటనే.. రాహుల్‌కి ఒక ఆలోచన వస్తుంది. స్వప్నతో.. ‘స్వప్నా నాకు పది లక్షలు డబ్బు కావాలి’ అని అడుగుతాడు.. అవునా అని షాక్ అవుతుంది స్వప్న. వామ్మో ‘పది లక్షలా? ఏదో పది వేలు అన్నట్లు ఈజీగా అడిగేశావేంటీ? ఏంటి అని అంటుంది. నిజంగా నువ్వు పది వేలు అడిగినా ఆలోచించాలి. ప్రస్తుతం ఈ ఇంట్లో పరిస్థితి అలా ఉంది అని స్వప్న అంటుంది.
‘ఇప్పుడు నువ్వు ఈ నగలు ఇస్తే చాలు.. నేను నా డబ్బులు రాగానే విడిపించేస్తాను..’ అని రాహుల్ అంటాడు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావ్ .. రెండు రోజుల్లో సీమంతం అనుకుంటున్నారు.. ఆలోపు నువ్వు తెచ్చి ఇవ్వగలవా?’ అని గట్టిగ అరుస్తూ అడుగుతుంది. రాహుల్ మౌనంగా ఉంటాడు. ‘చూశావా నీకే తెలియదు.. ఇప్పుడు నేనిస్తే.. సీమంతం రోజున నన్ను అందరూ తిడతారు అయినా అంత అవసరం ఏమొచ్చింది?’ అని అడుగుతారని స్వప్న అంటుంది. ‘అవసరం వచ్చింది కాబట్టే అడుగుతున్నా కదా?’ అంటాడు రాహుల్. నో అంటుంది స్వప్న. నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టి వెళ్లిపోతుంది.కొంత సేపటికి రాహుల్ దొంగతనం చేసి నగలు తీసుకెళ్తుండగా ఇంట్లో వాళ్ల కంట పడతాడు.
ఇవి కూడా చదవండి : Guppedantha Manasu: జగతి జ్ఞాపకాలను తలచుకుంటూ ఏడుస్తున్న మహేంద్ర.. గుండెల్ని పిండేసే సీన్