విశాల్‌కు జోడీగా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ?

by sudharani |   ( Updated:2023-02-04 12:58:54.0  )
విశాల్‌కు జోడీగా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ?
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. తారక్ సినిమాలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ మధ్య తమిళ్ ఇండస్ట్రీకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతుందనే న్యూస్ స్ప్రెడ్ అయింది. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ఆఫర్ చేశారని, ఇందుకు జాన్వీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తోంది. కాగా దీనిపై స్పందించిన తండ్రి బోనీ కపూర్.. ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. జాన్వీ ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించాడు.

మహేష్ ఫ్యాన్స్‌కు పండగే.. 'SSMB 28' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్

Advertisement

Next Story