- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bollywoood: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన బాలీవుడ్ హీరోయిన్స్?
X
దిశ, వెబ్ డెస్క్: సౌత్ సినిమాలు చేయాలంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ ఆగి ఆచి తూచి ఆలోచించి అడుగు వేసే వాళ్లు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు ఇచ్చిన వాళ్లు మాత్రం లైట్ తీసుకునే వారు. ఒకప్పుడు తెలుగు సినిమాలంటే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు మాత్రం సిద్దమే అంటున్నారు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కియారా అద్వానీ.. ప్రస్తుతం RC 15 లో నటిస్తుంది. ఈ సినిమాకి అక్షరాల రూ. 4 కోట్లు తీసుకుంటుందట. ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాలో నటించేందుకు జాన్వీ రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
ఇవి కూడా చదవండి: ఆస్తులన్నీ అమ్మేసి రెండో పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య?
Advertisement
- Tags
- Bollywoood
- movies
Next Story