- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ట్వీట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి ‘సీటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. అయితే వరుణ్ ధావన్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను ప్రేమించి 2021లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప, బాబు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, వరుణ్ ధావన్ ఆయన భార్యతో విడిపోతున్నట్లు ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు పలువురు సెలబ్రీటీలపై సెన్సేషనల్ కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ మధ్య అంతా ‘ఓకే’ కాదు. వాళ్లు విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ట్వీట్ చేసి అందరికి షాక్ కు గురి చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More... Katrina Kaif :కత్రిన భర్తని గెంటేసిన సల్మాన్ సెక్యూరిటీ
ఆమెతో ఎంతో ట్రై చేశా కానీ సెట్ కాలే.. అందుకే విడిపోయాం.. విడాకులపై నటుడు కామెంట్
Everything is not “ Ok ” between #VarunDhawan & his wife #NatashaDalal. Separation is on the way !! pic.twitter.com/J5sCXpYnNX
— Umair Sandhu (@UmairSandu) May 24, 2023