- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎవడీ చెత్త నా కొడుకు.. బాలయ్యపై బాలీవుడ్ దర్శకుడు సంచలన కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. యువ నటుడు విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న ప్రేక్షకులు ముందుకు రానుండగా.. ఈ నెల 28న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన హీరో బాలకృష్ణ వేడుకలో భాగంగా నటి అంజలిని నెట్టివేయడం పలు వివాదలకు దారి తీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా బాలయ్య విచిత్ర ప్రవర్తన చూసిన బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విమర్శలు గుప్పించాడు.
తాజాగా బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా.. బాలకృష్ణ అనుచిత ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. అలా ఓ అమ్మాయిని తోసేయడంపై హన్సల్ మెహతా స్పందిస్తూ.. ఎవడీ చెత్తనా కొడుకు అని కామెంట్ చేశారు. హన్సల్ చేసిన కామెంట్‌కి ఓ తెలుగు నెటిజన్ స్పందిస్తూ.. అతను టాలీవుడ్లో పెద్ద హీరో అని.. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కుమారుడని చెప్పగా ఆ రిప్లైకి మెహతా స్పందిస్తూ.. అతను ఒక చెత్త నా కొడుకు అని అతనికి సపోర్ట్ చేస్తున్నవారు కూడా చెత్త వెధవలే అనే అర్థం వచ్చేలా మరో కామెంట్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు ఇదే ఈవెంట్లో బాలయ్య వాటర్ బాటిల్లో మందు కలుపుకోని ఈవెంట్‌కు వచ్చినట్లు కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Who is this scumbag? https://t.co/KUVZjMZY2M
— Hansal Mehta (@mehtahansal) May 29, 2024