- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొరటాల సూపర్ ప్లాన్.. దేవరలో ఐటమ్‌గర్ల్ ఆ హీరోయినే?
దిశ, సినిమా : నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ దేవర. అతతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్‌గా చేస్తుండటంతో మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న మూవీ ఇది.
ఇక ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు. కాగా,తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? దేవర ఐటెం సాంగ్ విషయంలో డైరెక్టర్ కొరటాల శివ చాలా స్ట్రిట్‌గా ఉంటున్నాడంట. దేవర ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్‌లో ఉండాలని చూస్తున్నాడంట. దీని కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీ నూరా ఫతేహీను తీసుకొస్తున్నట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.. దేవరలో ఐటమ్ సాంగ్ మరో లెవల్లో ఉంటదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.