‘మంగళవారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బోల్డ్ కంటెంట్ విషయమేంటో మరి

by Anjali |   ( Updated:2023-07-01 07:20:24.0  )
‘మంగళవారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బోల్డ్ కంటెంట్ విషయమేంటో మరి
X

దిశ, సినిమా: ‘RX 100’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తెరకెక్కిస్తున్న బోల్డ్ మూవీ ‘మంగళవారం’. పాయల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ హాట్‌ హాట్‌గా ఆకట్టుకోగా, రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను జులై 4న ఉదయం 10 : 30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. పోస్టర్ వరకైతే ఓకేగానీ, ఇంతకీ ఈ టీజర్‌లో బోల్డ్ కంటెంట్ ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Read More: ఆమెతో సుధీర్ నిశ్చితార్థం.. పదేళ్ల ప్రయాణం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మి

Advertisement

Next Story