- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Prashanth, Rathika ఎఫైర్‌కు మీడియేటర్‌గా మారిన బిగ్ బాస్..
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతోంది. తొలి వారంలోనే అంతా గందరగోళంగా మారిపోయింది. ఆడియన్స్ నుంచి దాదాపు నెగిటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సీజన్లలో హౌస్‌లో జరిగిన ప్రేమాయాణాల కారణంగా చాలా మంది బిగ్ బాస్‌ను తిట్టిపోశారు. కొంతమందైతే ఏకంగా బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం అదే తరహాలో ఈ సీజన్ కూడా నడుస్తుందని, హౌస్‌లో రోజురోజుకి గాఢ ప్రేమికులుగా మారుతున్న రతిక, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ మధ్యవర్తిగా ఉందని అంటున్నారు.
ప్రశాంత్ గుండె ఏమని కొట్టుకుంటుందో చెక్ చేయాలనీ బిగ్ బాస్ రతికని ఫన్నీగా అడగడం ఏంటి? కంటెస్టెంట్స్ దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో బిగ్ బాస్ మీడియేటర్‌గా చులకన అయిపోయారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. బిగ్ బాస్ చెప్పగానే రాతిక స్టెతస్ స్కోప్‌ను ప్రశాంత్ గుండెపై పెట్టడం, రతిక రతిక అని కొట్టుకుంటోంది అంటూ రతిక బిగ్ బాస్‌కు రొమాంటిక్‌గా చెప్పడం.. మరోసారి రతిక ప్రశాంత్ హార్ట్ బీట్‌ను చెక్ చేసి అతడి గుండె కొట్టుకోవట్లేదు.. ఎందుకంటే అతడి గుండె నా దగ్గర ఉంది అంటూ ప్రేమకబుర్లు చెప్పడం.. ఇందులో బిగ్ బాస్ మధ్యలో దూరి ఎక్కువగా సెటైర్లు వేయడం, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడం ఏంటి? అని నెటిజన్లు బిగ్ బాస్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.
Read More: వరల్డ్ వైడ్ ‘Jawan’ ఫస్ట్ డే కలెక్షన్స్..