Telugu Bigg Boss 7 : బిగ్ బాస్ 7 నుంచి బిగ్ అప్డేట్.. ఏ రోజు నుంచి అంటే?

by Prasanna |   ( Updated:2023-06-21 07:11:18.0  )
Telugu Bigg Boss 7 : బిగ్ బాస్  7 నుంచి బిగ్ అప్డేట్.. ఏ రోజు నుంచి అంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగులో బిగ్ బాస్ కున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారనేదానిపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ సారి రియల్ లైఫ్ జంటలకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తుంది. అలాగే ఏడో సీజన్ కు హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాపేర్లు వినిపించాయి. ఎవరు హోస్ట్ గా చేస్తారని ఆసక్తిగా మారింది. ఈ సీజన్ హౌస్ పనులను జూలై 10 నుంచి మొదలు పెడతారట. ఒక నెలలో బీబీ హౌస్ పనులు కంప్లీట్ చేసి ఆగస్టు రెండో వారానికి సిద్ధం చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ఏడో సీజన్ మన ముందుకు రానుంది. వర్షాల కారణంగా బీబీ హౌస్ నిర్మించడం ఆలస్యం అవుతుందట.

Read more: రామ్ గోపాల్ వర్మను జుట్టుపట్టి కొట్టిన భార్య?

ఈ డైరెక్టర్ బాలయ్య తర్వాత ఏ స్టార్ హీరోతో సినిమా తీస్తున్నారో తెలుసా?

Advertisement

Next Story