- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్ష్‌న్‌లో అమితాబ్.. ఓవైపు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య విడాకులు.. ఇప్పుడు మనవరాలు లవ్ బ్రేకప్!
దిశ, సినిమా : అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారు. వీరు విడి విడిగా ఉంటున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఫ్యామిలీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అది ఏమిటంటే? అభిషేక్ బచ్చన్ కుమార్తె శ్వేతా బచ్చన్ కూతురు నవ్య నవేలి నందాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో అమితాబచ్చన్ కూమార్తె రిలేషన్‌లో ఉన్నారని, అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, వీరి మధ్య రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగలేదని, చిన్న చిన్న మనస్పర్థల కారణంగా వీరు బ్రేకప్ చెప్పుకున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.