- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఛత్రపతి’కి అడ్డోస్తే నరకడమే.. ఉత్కంఠరేపుతున్న టీజర్
X
దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ మూవీతో తొలిసారి బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి వినాయక్ హిందీలో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. భారీ యాక్షన్, మాస్ హంగులతో టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్, స్టైల్, యాక్షన్, ఫైట్స్‌లో ప్రభాస్‌కు ఏమాత్రం తగ్గలేదు. మే 12న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇవి కూడా చదవండి: OTTలోకి దసరా మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్!
Advertisement
Next Story