- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నో కండిషన్స్.. ఓన్లీ కమిట్ మెంట్: Salman Khanకు తోడు కావాలంటున్న నటి
X
దిశ, సినిమా: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ, పెళ్లిపై ప్రముఖ నటి-జ్యోతిష్యురాలు బెబికా ధూర్వే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT 2లో కంటెస్టెంట్‌గా ఉన్న నటి.. ఓ టాస్క్ సందర్భంగా సల్మాన్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది. ఈ మేరకు చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో సల్మాన్‌ను మోసం చేశారని, ప్రస్తుతం ఆయనకు మంచి హౌస్ వైఫ్ కావాలని చెప్పింది. ‘సల్మాన్ ఖాన్ నిజంగానే ప్రేమలో మోసపోయారు. ఇప్పుడు ఆయనకు హోమ్లీ వైఫ్ చాలా అవసరం. ఆయన తల్లిదండ్రులకు సేవ చేయడానికి అంకితభావం కలిగిన ఒక గృహిణి కావాలని అతను కోరుకుంటున్నాడు. అత్యంత ప్రతిభావంతురాలు, అనేక ప్రత్యేకతలు కలిగిన అమ్మాయి ఆయనకు అక్కర్లేదు’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.
Advertisement
Next Story