- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్విమ్మింగ్ పూల్‌లో బాపుగారి బొమ్మ.. వావ్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్
దిశ, సినిమా: ‘బావ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రణీత సుభాష్ అందరికీ సుపరిచితమే. తర్వాత అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ సరసన బాపుగారి బొమ్మ సాంగ్‌లో నటించి బయట కూడా కుర్రాళ్ళ గుండెల్లో బాపుగారి బొమ్మ అనే ముద్ర వేసుకుంది. కానీ నటన పరంగా బాగానే చేసినా ఆఫర్లు మాత్రం అనుకున్న రేంజ్‌లో అయితే రాలేవు. ఇక స్టార్ హీరో సినిమాల్లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లు చేస్తూ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత మరో సినిమా చేయకుండా పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరం ఉన్న ప్రణీత.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో తన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాజాగా ప్రణీత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో స్మిమ్మింగ్ పూల్‌లో స్టైలిష్ లుక్‌తో ఫోటోలకి ఫోజులిచ్చింది. తక్కువ మేకప్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉన్న ఆమెను చూసి నెటిజన్లు ‘వావ్ మైండ్ బ్లోయింగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.