- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balayya babu ‘భగవంత్ కేసరీ’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్
X
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి మూవీతో హిట్ కొట్టి అదే ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేసిన యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ట్రైలర్ తో మంచి హైప్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ.. మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 65 కోట్ల వరకు జరిగిందని సమాచారం.
ఇవి కూడా చదవండి : బాక్సాఫీసును షేక్ చేసిన విజయ్ ‘లియో’.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Advertisement
Next Story