మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

by sudharani |
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘#SSMB28’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే మొన్నటివరకు ఈ చిత్ర టైటిల్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేస్తామని చెప్పిన తివిక్రమ్.. ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం అభిమానుల నిరాశ చెందుతున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఒక ఇంటి సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. అందుకే అప్‌డేట్ విషయం పక్కనపెట్టి షూటింగ్‌పైనే దృష్టి పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story